Bhale Bhale Banjara భలే భలే బంజారా Lyrics In Telugu Acharya

Bhale Bhale Banjara Lyrics in Telugu

Bhale Bhale Banjara Lyrics in Telugu Acharya

Bhale Bhale Banjara is the latest song from the movie Acharya Featuring Chiranjeevi and Regina Cassandra and this song has been sung by Shankar Mahadevan, Rahul Sipligunj.Music for this song has been composed by Manisharma while Lyics for Bhale Bhale Banjara song have been penned by Ramajogayya Sastry.

Singer Shankar Mahadevan, Rahul Sipligunj
Composer Mani Sharma
Music Mani Sharma
Song Writer Ramajogayya Sastry

Bhale Bhale Banjara Lyrics in Telugu

హే సింబా రీంభ సింబా రీంభ
సిరుత పులుల సిందాట
హే సింబా రీంభ సింబా రీంభ
సరదా పులుల సయ్యాట

సీమలు ధూరని చిట్టి అడవికిచిరు నవ్వు వచ్చింది
హే రబ్బ రబ్బ
నిప్పు కాకా రేగిందిడప్పు మోత మోధింది
హే రబ్బ రబ్బ

కాకులు ధూరని కారవిడిలోపండగ పుట్టింది
హే రబ్బ రబ్బ
గాలి గంటు లాడింది నేల వంత పాడింది
హే రబ్బ రబ్బ

సీకటంట సిల్లుపాడీ
యెన్నలయ్యింధియల
అందినంత దండుకుంధం
పదధలో చెయ్యరా

భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయి కచ్చెరిలో రెచ్చిపోదాం రా
హే రబ్బ రబ్బ
భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయి కచ్చెరిలో రెచ్చిపోదాం రా
హే రబ్బ రబ్బ

సెమలు ధూరని చిట్టి అడవికి
చిరు నవ్వు వచ్చింది
నిప్పు కాకా రేగింది
డప్పు మోత మోధింది

హే కొక్కొరొక్కో కోడి కూతా
ఈపక్క రావొద్దే
అయిత్తలక్క ఆడెపాడె
మాలికన పొద్దె

తద్ధిన్నా ధీనాసుక్కలధక లెగిసి ఆడల
అద్దిరాబన్నా ఆకాశకప్పుఅదిరిపాదాల
ఆర్సేయి గీతకు సిక్కిందిభూగోళమియ్యాల
పిల్లోళ్లమల్లె దాన్నట్టబొంగర మెయ్యల్లా

భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయి కచ్చెరిలో రెచ్చిపోదాం రా
హే రబ్బ రబ్బ

భలే భలే బంజారా మజ్జా మందేరా
రేయి కచ్చెరిలో రెచ్చిపోదాం రా
హే రబ్బ రబ్బ

నేస్తమేనా చుట్టు ఉన్నాచెట్టయినా బిట్టయినా
దోస్తులేగా రాస్తాలోనిగుంట మిట్టయినా
అమ్మకుమ్మల్లే నిన్ను నన్నుసాకింది ఈ వనము
ఆ తల్లిబిడ్డల సల్లంగజూసేఆయుధమే మనము

గుండెకు దగ్గరి ప్రాణాలుఈ గూడెం జనాలు
ఈల్ల కష్టం సుఖంరెండింటికి మనమే అయినోళ్లు

భలే భలే బంజారా మజ్జ మనదే రా
హే కచేరీలో రెచ్చిపోదాం రా
హే రబ్బ రబ్బ
భలే భలే బంజారా మజ్జ మనదే రా
హే కచేరీలో రెచ్చిపోదాం రా
హే రబ్బ రబ్బ

Bhale Bhale Banjara Lyrics in Telugu



Post a Comment

0 Comments