Life Ante Itta Vundaala Song Lyrics In Telugu F3
Life Ante Itta Vundaala Song Lyrics In Teluguis the latest which is sung by Geetha Maduri and Rahul Sipligunj and lyrics have been penned by Kasarla Shyam.Music for Life Ante Itta Vundaala Song has been composed by Devi Sri Prasad.
Singer | Geetha Madhuri & Rahul Sipligunj |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Kasarla Shyam |
Life Ante Itta Vundaala Song Lyrics In Telugu
Life Ante Itta Vundaala Song Lyrics In Telugu
హాత్ మెయిన్ పైసా
మోతీ మే షీషా
సల్సాకు పోరీ
రాతి రంధా జల్సా
అయిరే పూజ
ముల్లులేని రోజా
తియ్యి దర్వాజా
పార్టీ మే లేజా
దూరు ఖోల్ కే కార్లో బైత్కే
గేర్-యు దాల్ కే తీస్కపోత
నిన్ను స్వర్గం కే
ఆస్మాన్ మీడికే
తాడు నకిలీ కే
మబ్బు థోడ్ కే
మూన్ తేరా బొట్టు బిళ్లకే
అద్యాచా..!
లైఫ్ అంటే మినిమమిట్టా ఉండాలి
అద్యాచా..!
లైఫ్ అంటే మినిమమిట్టా ఉండాలి
చెంటెలు!
చెంటెలు!
పిట్ట గోడ మీద పెట్టె
పిచ్చా పాతి ముచ్చట్లే
చైనా వాల్-యు మీడా
చిన్న వైన్-ఏ వేస్తూ చెప్పుకుందాం
అయ్యం గారి కొట్టు లోనా
కొట్టే చాయే పక్కానపెట్టి
ఈఫిల్ టవర్ మీద
ఐస్ టీ కొట్టేద్దాం
తాజ్ మహల్ కే రంగుల్ దాల్ కే
వాలెంటైన్ రోజుకే గిఫ్ట్-యు ఇస్తా
నా రాణి కే
ఈజిప్ట్ లే జాకే
పిరమిడ్లు మీడికే
జారుడు బండల్నే
జారిపిస్త నా బేబీ కే
అద్యాచా..!
లైఫ్ అంటే మినిమమిట్టా ఉండాలి
అద్యాచా..!
లైఫ్ అంటే మినిమమిట్టా ఉండాలి
ప్రపంచం లోనా వున్నా మొత్తం
గోల్డు నంటా తెప్పించి
స్విమ్మింగ్ పూల్ కట్టి మామ
అటూ ఇటూ లేద్దాం
ఏ స్విట్జర్లాండ్ లోనా మంచు నీ
షిప్పులో వేసి రప్పించి
తజస్థాన్ ఎడారిలో
నింపి స్కేటింగ్ చేశాం
హే షార్జా గ్రౌండ్ మే
డే అండ్ నైట్ మ్యాచ్ మెయిన్
డైమండ్ రాళ్లతో
గోళీలాడుదాం ఎంచాక్కా
లండన్ వంతెన కే
కల్లు కుండల్ బాంద్ కే
బోనాల పండుగకే
జాతర చేద్దాం జజ్జనకా
అద్యాచా..!
లైఫ్ అంటే మినిమమిట్టా ఉండాలి
అద్యాచా..!
లైఫ్ అంటే మినిమమిట్టా ఉండాలి
అద్యాచా..!
లైఫ్ ఫా ఫా ఫా ఫా ఫా
అంటే నిమి నిమి నిమి మిమినిమిట్ట వుండాల
Life Ante Itta Vundaala Song Lyrics In Telugu
Life Ante Itta Vundaala Song Lyrics In Telugu
0 Comments
If You Have Any Query Please Let Me Know
Emoji